Header Banner

Jio Hotstar ను ఢీకొట్టడానికి Airtel-Tata Play జట్టు! OTT యుద్ధం మొదలు!

  Tue Feb 25, 2025 12:47        Business

ముఖేష్ అంబానీకి చెందిన Jio Hotstar ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద OTT platform గా నిలవనుంది. Jio Cinema మరియు Disney+ Hotstar విలీనం వల్ల ఈ ప్లాట్‌ఫామ్ 3 లక్షల గంటలకు పైగా కంటెంట్‌తో విస్తరించి, అత్యధిక యూజర్లను ఆకర్షిస్తోంది. దీన్ని ఎదుర్కొనడానికి Airtel మరియు Tata Group కలిసి ఒక కొత్త ప్లాన్ రూపొందిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు Airtel Digital TV మరియు Tata Play (DTH service) ను విలీనం చేసి, పెద్ద Digital TV మరియు OTT service ను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ merger ద్వారా దాదాపు 35 million paid customers కి సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

 

ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

ఈ విలీనం తర్వాత Tata Play మరియు Airtel Digital TV కలిపి దేశంలోనే అతిపెద్ద DTH service provider అవుతాయి. ప్రస్తుతానికి Tata Play 19 మిలియన్ల ఇళ్లకు సేవలను అందిస్తోంది, దీనిని Airtel మరింత విస్తరించనుంది. టెలికాం, Broadband, మరియు DTH services ను కలిపి ఈ కొత్త platform పలు OTT platforms కు గట్టిపోటీ ఇవ్వనుంది.

ఇది 2016 Dish TV - Videocon D2H merger తర్వాత జరిగిన రెండవ అతిపెద్ద DTH merger కానుంది. ఈ deal లో Tata Play 45–48% share కలిగి ఉండగా, Airtel 52–55% share ను కలిగి ఉంటుంది. ఈ విలీనం వల్ల మార్కెట్‌లో వీరు తమ market share ను బలపరుచుకుంటారు. సెప్టెంబర్ 2024 నాటికి ఈ రెండు సంస్థలు కలిపి దాదాపు ₹7,000 crore revenue సాధిస్తాయని అంచనా.

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజంఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Business #Hotstar #jio #tata #airtel